10 Important Idioms and Sentences

 

Idiomatic Sentences - జాతీయములు

Building Castles in the air won't help.

గాలిలో మేడలు కట్టడం ప్రయొజనం లేదు.

The murderer was caught red-handed.

హంతకుడు తప్పు చేస్తూ దోరికాడు

Jayesh lives from hand to mouth

జయేష్ సంపాదన చేతి నుండి నోటికి సరపడ జీవిస్తాడు

She had a narrow escape in the train accident.

రైలు ప్రమాదంలో ఆమె తృటిలో తప్పించుకున్నారు

Bad habits should be nipped in the bud.

చెడు అలవాట్ల ను మొగ్గలోనే తుంచి వేయాలి

The decoits are still at large.

ఇంకా తప్పించుకుంటున్నారు

His days are numbered.

అతని రోజులు దగ్గర పడ్డాయి.

She wants to reach the top by hook or by crook

న్యాయం అయిన అన్యాయం అయిన

We should not lose our temper on petty things.

చిన్న విషయాలపై మన నిగ్రహాన్ని కోల్పోకూడదు.

౧౦

 We have seen many ups and downs in our life.

మన జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూశాము.

 

 



 


dskblog

Post a Comment

Previous Post Next Post